పరారీలో ఉన్న నటి కస్తూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు నటి కస్తూరి. పరారీలో ఉన్న నటి కస్తూరి… ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలోనే.. నటి కస్తూరి బెయిల్ పిటిషన్ నేడు విచారణ కు రానుంది. తెలుగు వారిపై అనుచితూ మైన వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి.
దీంతో నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారు నటి కస్తూరి. ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్ ఆఫ్ చేశారు నటి కస్తూరి. ఈ తరునంలోనే… నటి కస్తూరి ఇంటికి నోటీసులను అతికించి వెళ్లారు పోలీసులు. ఇక చేసేది ఏమీ లేక… మధురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు నటి కస్తూరి. తన మాటలను వెనక్కి తీసుకున్న బహిరంగ క్షమాపణలు చెప్పిన ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారంటూ పిటిషన్ లో నటి కస్తూరి వెల్లడించారు. ఇక నటి కస్తూరి బెయిల్ పిటిషన్ నేడు విచారణ కు రానుంది.