పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి కల్పిక తండ్రి సంఘవార్ గణేష్. నా కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందని పేర్కొన్నారు. రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని వెల్లడించారు కల్పిక తండ్రి సంఘవార్ గణేష్. రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించామని పేర్కొన్నారు.

రెండేళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డ్రిపెషన్ లో ఉందన్నారు. దీంతో తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోందని వెల్లడించారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు ప్రమాదం అన్నారు కల్పిక తండ్రి సంఘవార్ గణేష్. నా కూతురి మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోండని వెల్లడించారు.