రకుల్ ప్రీత్ సింగ్..మరీ ఇంత హాటా… జిమ్ పిక్స్ వైరల్..

-

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది.

ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్ లో దాదాపుగా అందరూ యంగ్ టాప్ హీరోల సరసన ఆడి పాడిన ఈ బ్యూటీ ఆనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజింగ్ చేసిన ఈ చిన్నది, బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ రాణించింది. రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ మామూలుగా లేదు.

కవ్వించే అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ కు కొంతకాలంగా దూరంగా ఉంది. బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version