స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ…చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌ !

-

Allu Arjun reached Chiranjeevi’s house: చిరంజీవి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. నిన్న జైలు కు వెళ్లి వచ్చిన తర్వాత.. ఇవాళ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ…చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్‌ చేరుకున్నారు.

Allu Arjun reached Chiranjeevi’s house

ఇక అల్లు అర్జున్ తో పాటు… తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు ఇద్దరూ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. చిరంజీవి నివాసంలో లంచ్ లో పాల్గొనేందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ రావడానికి ముందే చిరంజీవి ఇంటికి చేరుకున్నారు అల్లు అరవింద్. తన భార్య తో పాటు కొడుకు, కూతురు కూడా వచ్చారు అల్లు అర్జున్‌. దీంతో చిరంజీవి నివాసం వద్ద…. మీడియా ప్రతినిధులు హడావిడీ చేస్తున్నారు. ఇక చిరంజీవి నివాసంలో లంచ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడతారట.

 

Read more RELATED
Recommended to you

Latest news