అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై వర్మ సంచలనం…రేవంత్‌ రెడ్డి వీడియో బయటకు !

-

అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై రాం గోపాల్‌ వర్మ సంచలన ట్వీట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ వీడియోను బయట పెట్టారు రాం గోపాల్‌ వర్మ. సీఎం కేసీఆర్‌ సర్కార్‌ లో బెడ్‌ రూంలోనే రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో.. పోలీసులను ఉద్దేశించి.. రేవంత్‌ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ ను కూడా బెడ్‌ రూంలోనే అరెస్ట్‌ చేశారు.

rgv on allu arjun arrest and cm revanth reddy

అయితే… ఈ విషయాన్ని రాం గోపాల్‌ వర్మ గుర్తు చేశారు. అయితే… ఓటుకు నోటు కేసు లో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యాడని… కానీ అటు అల్లు అర్జున్‌ సంబంధం లేని కేసులో అయ్యాడని చెప్పే ప్రయత్నం చేశారు రాం గోపాల్‌ వర్మ. ఓవరాల్‌ గా సీఎం రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చే తరహాలో అర్థం వచ్చేలా సీఎం రేవంత్‌ రెడ్డిని గెలికారు రాం గోపాల్‌ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news