15 మంది ముందు నగ్నంగా నటించా.. హీరోయిన్ సంచలన కామెంట్స్…!

-

ప్రముఖ సినీ నటి అమలాపాల్ సంచలన కామెంట్లు చేసింది. “ఆడై” (ఆమె) సినిమాలో తాను నగ్నంగా నటించడంపై ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. తాజాగా అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అమలాపాల్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో 15 మంది పురుషులు నా చుట్టూ ఉన్నారు. వారందరిని నేను నా భర్తలుగా భావించి నగ్నంగా నటించాను. లేకపోతే ఆ సీన్ లో నేను నటించకపోయే దాన్ని అంటూ సంచలన కామెంట్లు చేసింది.

amala paul comments goes viral
amala paul comments goes viral

ఈ సీన్ ను షూట్ చేసిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగానే సమాచారం ఇచ్చారు. దానికి ఒప్పుకున్న తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. లేకపోతే ఈ సినిమాలో నేను నటించేదాన్ని కాదు. సినిమాలో నటించడం కోసం ఎలాంటి అవకాశాన్ని కూడా నేను వదులుకోనంటూ అమలాపాల్ సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుండగా దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తావా కొంచమైనా బుద్ధి ఉండాలి కదా అని సీరియస్ అవుతున్నారు. దీనిపై అమలాపాల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news