Ambajipeta Marriage Band OTT: ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే?

-

Ambajipeta Marriage Band OTT: కలర్ ఫోటో సినిమాతో… హీరో సుహాస్ ఓ రేంజ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. సుభాష్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాను హృదయ కాలేయం సినిమా తో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మించారు. కొత్త దర్శకుడు సందీప్ రాజకీయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన కలర్ ఫోటో మంచి విజయాన్ని సాధించింది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుహాస్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Ambajipeta Marriage Band OTT

ఇక ఇటీవలే సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. చిన్న సినిమా అయినా కూడా భారీగా రికార్డులని రాబడుతుంది కలెక్షన్లను రాబడుతోంది. సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయింది ఫిబ్రవరి 2న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమా మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల 60 లక్షల రూపాయలని వసూలు చేసింది. అయితే… తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. మార్చి 1వ తేదీ నుంచి ఆహాలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news