యాంకర్ శ్రీముఖి క్రేజీ పోజులు.. ఇవిగో ఫొటోలు

-

బుల్లితెర రాములమ్మ, యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తరచూ ఫొటోషూట్స్ కు సంబంధించి ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ ట్రెడిషన్ ఔట్ ఫిట్ లో నడుం అందాలు చూపిస్తూ క్రేజీ పోజులిచ్చింది ఈ భామ.

సూపర్ సింగర్ ప్రోగ్రామ్ కోసం రెడీ అయిన ఈ యాంకరమ్మ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. బుట్టబొమ్మలా ఉన్నావు రాములమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాస్త సన్నబడినట్టుందే అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చలాకీ మాటలు, కొంటె యాంకరింగ్ తో శ్రీముఖి స్మాల్ స్క్రీన్ రాములమ్మగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. స్టార్ మా పరివార్, సూపర్ సింగర్, కామెడీ స్టాక్ ఎక్సేంఛ్ వంచి షోలకు హోస్టుగా చేస్తూ బుల్లితెరపై దూసుకెళ్తోంది. మరోవైపు సినిమాలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ భామ. ఇటీవలే చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news