ఈషా గుప్తా మెచ్చిన భామ..అలా చూపులతోనే కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

-

కుర్రకారు మతి పోగొట్టె అందం అమీ జాక్సన్ సొంతం అని చెప్పొచ్చు. బ్రిటన్‌కు చెందిన ఈ భామ..బ్రిటిష్ సినీ ఇండస్ట్రీలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండియన్ సినీ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ టాప్ హీరో విక్రమ్ సరసన ‘‘ఐ’’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీలో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్- శంకర్ కాంబోలో వచ్చిన ‘‘రోబో 2.0’’ ఫిల్మ్ లో రోబో గా నటించింది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, అమీ జాక్సన్ పాత్రకు ప్రశంసలు లభించాయి.

తెలుగు ప్రేక్షకులకూ ఈ సుందరి సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘‘ఎవడు’’ సినిమాలో నటించింది ఈ భామ. ఇకపోతే ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలలో కాస్త జోరు తగ్గించింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో బేబీ పింక్ కలర్ పొట్టి డ్రెస్సులో థైస్ తో హాట్ షో చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘హాలీవుడ్ రేంజ్..అమీ జాక్సన్.. , సూపర్, వెరీ హాట్, బ్యూటిఫుల్’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

మళ్లీ హాలీవుడ్ కు వెళ్లో ఆలోచనలో అమీ జాక్సన్ ఉందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అమీ జాక్సన్ ప్రజెంట్ …తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తోంది. ఇక ఈ ఫొటోలకు బాలీవుడ్ బ్యూటిఫుల్ భామ ఈషా గుప్తా లైక్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

Read more RELATED
Recommended to you

Latest news