బ్యాక్ అందాలతో.. కుర్రకారుకు హీట్ పుట్టిస్తున్న అనసూయ

టాలీవుడ్‌ బ్యూటీ, యాంకర్‌ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఫాలోయింగ్ ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ అనసూయది. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన బోల్డ్ బ్యూటీ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

అనసూయ ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక రూల్స్ దక్కించుకుంటున్నారు.

కథనం, థాంక్ యు బ్రదర్ చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకేక్కాయి. అలాగే దర్జా పేరుతో మరో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ లేడీ గ్యాంగ్ స్టర్ గా నటించడం విశేషం.

దర్జా టీజర్ విడుదల కాగా అనసూయ లుక్ అండ్ మేనరిజం ఆకట్టుకున్నాయి. దర్జా మూవీలో హీరో సునీల్ కీలక రోల్ చేశారు. అయితే, తాజాగా సారీ లో అందరికీ చుక్కలు చూపిస్తున్నారు అనసూయ.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?