Virat Kohli retires from Tests: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు విరాట్ కోహ్లీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా… అధికారిక ప్రకటన కూడా చేశాడు. 14 సంవత్సరాలుగా… టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చిందని వివరించాడు.

ఈ నేపథ్యంలోనే రిటైర్మెంట్ తీసుకున్నట్లు వెల్లడించాడు విరాట్ కోహ్లీ. ఈ 14 సంవత్సరాల లో తనకు సపోర్ట్ గా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కాగా ఇప్పటికే t20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కేవలం వన్డే మ్యాచ్ లోనే కొనసాగనన్నాడు.