అషురెడ్డిని ఘోరంగా ట్రోల్ చేసిన యాంక‌ర్ ర‌వి.. వీడియో వైర‌ల్‌!

-

యాంక‌ర్ ర‌వి అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న స్టార్ యాంక‌ర్‌గా బుల్లి తెర‌పై దూసుకుపోతున్నాడు. ఇక దాంతో పాటే ఆయ‌న సోష‌ల్ మీడియాలో కూడాచాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలామంది సెల‌బ్రిటీల‌ను ఆట ప‌ట్టిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం యాంక‌ర్ ర‌వికి అల‌వాటే. ఇక ఇప్పుడు ఓ బిగ్‌బాస్ బ్యూటీపై చేసిన ట్రోల్ వీడియో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

బిగ్ బాస్ తో ఫేమ‌స్ అయిన ఆశు రెడ్డిని ట్రోల్ చేస్తూ యాంక‌ర్ ర‌వి ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసాడు. అషు రెడ్‌ కలర్ లో ఉన్న మినీ గౌన్ వేసుకుని చాలా సెక్సీగా న‌డిచొస్తూ ఉన్న ఆ వీడియోకు ఓ న్యూస్ వాయిస్‌ను ఆడ్ చేసాడు రవి. దీంతో అది వైరల్ అవుతోంది.

ఆమె న‌డిచొచ్చే ట‌ప్పుడు హైదరాబాద్ లోని వనస్తలి పురంలో ఉన్న పార్కులోకి ఓ అడవి ఎంట్రీ ఇచ్చింది అంటూ వ‌చ్చిన వాయిస్‌ను జ‌త చేస్తూ దారుణంగా ట్రోల్ చేశాడు యాంక‌ర్ ర‌వి. దీనికి క్యాప్ష‌న్‌గా ఐ యామ్‌ సారీ ఆషూ అంటే చెప్పుకొచ్చాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. అయితే దీనికి అషు రిప్లై ఇస్తూ నువు కూడా త్వ‌ర‌లోనే నాకు దొరుకుతావ్ అంటూ ర‌వికి కౌంట‌ర్ వేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

Read more RELATED
Recommended to you

Latest news