NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో యానిమల్ విలన్ ?

-

Animal villain in Junior NTR movie: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని శక్తివంతమైన విలన్ పాత్ర కోసం ఆయనను ప్రశాంత్ నీల్ కలిసినట్టు టాక్ నడుస్తోంది.

Animal villain in Junior NTR movie

దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ‘సలార్’ పార్ట్-2 తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. అటు బాలీవుడ్ నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేను తీసుకునేునే ఆలోచనలో టీమ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే, ప్రధాన తారాగణం లో దీపికా కూడా చేరితే..ఈ చిత్రంపై ఉన్న హైప్ ఇంకా రెట్టింపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news