యూట్యూబర్ హర్ష సాయిపై మరో మలుపు..పారిపోతుండగా !

-

యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సైబారాబాద్ సీపీని కలిసి హర్ష సాయిపై మరోసారి బాధితురాలు… ఫిర్యాదు ఫిర్యాదు చేయడం జరిగింది. హర్షసాయి దేశం వదిలి వెళ్లకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సైబారాబాద్ సీపీని కలిసి యువతి కోరారు.

YouTuber Harsha Sai who fled abroad

దింతో హర్షసాయి పై లుకౌట్ నోటీసు జారీ చేసే యోచనలో పోలీసులు…ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version