చీరకట్టులో అనుపమ.. చూస్తే మతిపోవాల్సిందేనమ్మా

-

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్​ తన అందంతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ భామ చీరకట్టులో సందడి చేసింది. సిల్క్ శారీలో ఈ బ్యూటీ తన నడుం వొంపులతో వయ్యారం వొలకబోసింది. కర్లీ హెయిర్​తో నడుము ఒంపు సొంపులను చూపిస్తూ హీట్ పెంచింది. చీరను కాస్త కిందకు లాగి నడుము హైలైట్​ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.

ఈ ముద్దుగుమ్మ అందాల విందును ఆస్వాదించిన ఆమె ఫాలోవర్స్​.. లైక్స్, కామెంట్స్​తో హోరెత్తించారు. ప్రస్తుతం అనుపమ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మతిచెడి పోతున్నారు. వాట్ ఏ బ్యూటీ అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా అనుపమ సార్.. అనుపమ అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక అనుపమ సినిమాల సంగతికి వస్తే కార్తికేయ-2, 18 పేజెస్​తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది ఈ భామ. ప్రస్తుతం కాస్త స్లో గా బండి నడిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అనుపమ లుక్.. ఇటీవలే ఓ పాట కూడా రిలలీజ్ అయింది. ఈ మూవీలో ఈ మల్లు బ్యూటీ భారీగానే అందాల ప్రదర్శన చేయనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news