ప్రెగ్నెంట్ అయిన టాలీవుడ్ హీరోయిన్ అనుపమ !

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో… హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు మంచి క్రేజ్ వుంది. హీరో నితిన్ నటించిన అ ఆ సినిమాతో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇప్పటివరకు అనుపమ చేసిన సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. అయితే రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ కనిపించిన విధానం ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమె లిప్ లాక్ సన్నివేశం లో నటించింది.

ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు కూడా వార్తలు వైరస్ అయ్యాయి. ఇక అనుపమ రానున్న రోజుల్లో కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఇటీవల భిన్నమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అనుపమ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.

ఇక రీసెంట్ గా ఆమె కడుపుతో ఉన్నట్లుగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. పక్కన తన తండ్రి పరమేశ్వరుని కూడా ఉన్నారు. ఇక అది ఒక బ్యూటిఫుల్ ఫోటో అంటూ అనుపమ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే 2020లో అనుపమ నటించిన….మనియారాయిలే అషోకన్ అనే మలయాళం సినిమాలో ఇలా ప్రెగ్నెంట్ గా కనిపించింది. అయితే ఆ ఫోటోలను తాజాగా అనుపమ షేర్ చేసింది దీంతో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news