అషూ ఏంటా అందాలు.. స్కిన్ షో తోనే చంపేస్తావా ఏంటి..?

-

అషూ రెడ్డి.. గ్లామర్ షో తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లను ఆకట్టుకునే విధంగా తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె అందాలకు కుర్ర కారు సైతం తట్టుకోలేకపోతున్నారు. హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ అరాచకం సృష్టిస్తున్న అషూ రెడ్డి ఈ మధ్యకాలంలో మరింతగా స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. తరచుగా గ్లామర్ ఫోటో షూట్లతో నెట్టింట సెగలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో మరింతగా స్కిన్ షో చేయడంలో హద్దులు మీరుతోంది. మొన్నటి వరకు పాక్షికంగా లేదా అందాలను చూపించి రచ్చ లేపిన ఈమె ఇప్పుడు నాభి,నడుము అందాలతో మరింత రచ్చ చేస్తోంది.

ఇప్పుడు ఒక రేంజ్ లో స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్న అషూ రెడ్డి తన ఆటపాటలతో మరింతగా యువతను మెప్పిస్తోంది. అంతేకాదు తన అందంతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె జూనియర్ సమంత గా కూడా బిరుదు పొందింది.

తాజాగా అషూ రెడ్డి షేర్ చేసిన ఫోటోలలో తన నడుము, థైస్ అందాలను చూపిస్తూ కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. స్టెప్స్ పైన నించొని కొన్ని ఫోజులు.. బట్టలు ఆరేస్తున్నట్టుగా మరికొన్ని ఫోటోలకు ఫోజులిచ్చి అందాల ప్రదర్శన చేయడంతో కుర్ర కారు సైతం ఈమె అందాలకు ఫిదా అవుతున్నారు.

ఏది ఏమైనా ఈమె అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇకపోతే గతంలో బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ జూనియర్ సమంత ఆ తర్వాత రాంగోపాల్ వర్మ చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో కూడా దర్శనమిచ్చిన ఈమె ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకునే విధంగా గ్లామర్ షోస్ చేస్తోంది . అంతేకాదు సినిమా అవకాశాల కోసం కూడా ఇలా గ్లామర్ షో చేస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈమె అందాలు చూసి కుర్ర కారు…అషూ ఏంటా అందాలు.. స్కిన్ షో తోనే చంపేస్తావా ఏంటి..? అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తన అందాలతో మరింత పిచ్చెక్కిస్తోంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version