అందాలతో కుర్రకారులను సైతం.. పిచ్చెక్కిస్తున్న బాహుబలి భామ..!!

-

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన అందాలతో ప్రేక్షకులను సైతం మైమరిపిస్తూ ఉంటుంది హీరోయిన్ నోరా ఫతేహీ. మొదట బాలీవుడ్ లో కొన్ని సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకమైన పాత్రలో పాటలలో ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాలు అయినా ఇంకా తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. బాహుబలి సినిమాలు ఐటెం సాంగ్ చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ అమ్మడు.

మరొకసారి థాంక్యూ గాడ్ అనే సినిమాలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రా కి జోడిగా నటించి దేవకన్య లాగా కనిపించింది.. ఈ సినిమా లో ఐటెం సాంగ్ లో అందాల ఆరబోత మరింత పెంచేసిందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా వైరల్ గా మారుతున్నాయి. అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయదు. తాజా ఫోటో షూట్ వీడియో కూడా అంతకుమించి ఉన్నట్లుగా నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసిన కుర్రకారుల సైతం నోరా ఫతేహీ తెలుగులో నటించాలని కోరుకుంటున్నారు.

ఒకవైపు పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో చేస్తూనే హీరోయిన్గా బాలీవుడ్లో పలు ఆఫర్లను అందుకుంటోంది ముద్దుగుమ్మ. ఇంత అందాన్ని తట్టుకోలేం బాబోయ్ అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సెలబ్రిటీలను సైతం చాలా ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే ఈ వీడియోకు అత్యధికంగా లైకులు రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version