Bigg Boss: బిగ్ బాస్ లోకి మహేష్ బాబు…?

-

గత 105 రోజుల నుంచి అలరిస్తున్నటువంటి బిగ్ బాస్ షో నేటితో ముగియనుంది. ఈరోజు జరిగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఫినాలే షూట్ గత రెండు రోజుల నుంచి జరుగుతూ ఉండగా ఆరుగురు కంటెస్టుల నుంచి నలుగురు ఎలిమినేట్ అయినట్టు సమాచారం. టైటిల్ గెలుస్తాడు అనుకున్న శివాజీ టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్నాడు అని తెలుస్తుంది. బిగ్బాస్ లీక్స్ ప్రకారం హీరో రవితేజ, యాంకర్ సుమ ,రాజ్ తరుణ్ ,నరేష్ మొదలైన సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొని సందడి చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం అమరదీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య నెంబర్ వన్ స్థానం కొరకు పోటీ ఉన్నట్టు సమాచారం.

ఎప్పుడు ఏదో ఒక స్టార్ హీరో చేత బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ పేరును ప్రకటిస్తారు . గతంలో నాలుగో సీజన్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు ఈసారి కూడా ఒక ప్రముఖ టాలీవుడ్ స్టార్ విన్నర్ ను ప్రకటించమవుతున్నాడని తెలుస్తుంది. ఈసారి గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడని అని వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అసలు మహేష్ బాబును ఈ ఈవెంట్ కు పిలువ లేదని ఈ వార్తలో నిజం లేదని తెలుస్తుంది. మరి ఈ ఈవెంట్ కి ఎవరైనా గెస్ట్ ని పిలుస్తారా లేక నాగార్జున గారి విన్నర్ ని ప్రకటిస్తాడా అనేది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news