వైరల్ గా మారిన బిగ్ బాస్ బ్యూటీ హోమ్ టూర్..!!

-

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సమయం ఖాళీ గా దొరికితే చాలు తమ ఇంటికి సంబంధించిన విషయాలను తెలియజేయడమే కాకుండా హోమ్ టూర్ లాంటివి చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇక మరి ముఖ్యంగా బుల్లితెరపై పలు షో ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు అలాగే బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న వారు కూడా యూట్యూబ్ ఛానల్ లో సొంత ఛానల్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా హోమ్ టూర్ను విడుదల చేస్తున్నారు. ఇక అంతేకాదు తమ ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా తెలియజేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోని బిగ్ బాస్ బ్యూటీ హిమజా కూడా తాజాగా తమ హోమ్ టూరు నిర్వహించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

హిమజ.. బిగ్బాస్ ద్వారా అలాగే పలు సినిమాలలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో షోల ద్వారా మరింత ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే హిమజ ఇటీవల తన మరో ఇంటి హోమ్ టూర్ ను చేసి వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ప్రొఫెషన్ నిమిత్తం హైదరాబాదులో నివాసం ఉంటున్న హిమజ హోమ్ టూర్ వీడియోస్ చేసి నెట్టింట వదలగా అది బాగా వైరల్ గా మారింది.

హిమజ తన ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును.. ప్రత్యేకించి వంటగది, హల్ అలాగే తాను వీడియోలు చేసుకునే స్థలాన్ని , తాను పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను సోఫా స్థలాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news