Iravin nilhal actress brigida saga :ఆ హీరో పై ఇష్టం తో నగ్నంగా నటించాను అంటున్న ప్రముఖ హీరోయిన్..!

-

ప్రముఖ కోలీవుడ్ నటుడు అలాగే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పార్దివన్ ఇటీవల హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ నిళల్.. ఈ సినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో ప్రధాన పాత్రల్లో ప్రియాంకరుత్, బ్రిగిడా సాగా, ఆనందకృష్ణతోపాటు వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. అంతేకాదు మరొక ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ సినిమా మొత్తాన్ని సింగల్ షాట్ లో తెరకెక్కించడం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇకపోతే మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిలిం గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా ఈ సినిమా స్థానం సంపాదించుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యంతో పాటు సందేహానికి గురిచేసిన పాత్ర చిలకమ్మ పాత్ర. ఇక ఈ పాత్రలో నటించిన బ్రిగిడ సాగా పూర్తిస్థాయిలో నగ్నంగా నటించడం విశేషం. ఇకపోతే సహాయ దర్శకురాలిగా పనిచేయడానికి వెళ్లిన ఈమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు పార్థిబన్. ఇకపోతే గతంలో ఈ ముద్దుగుమ్మ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించడమే కాకుండా గెస్ట్ రోల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే హీరోయిన్ గా ఈమెకి ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం. ఇక ఇటీవల ఇంటర్వ్యూకి హాజరైన బ్రిగిడా కి ఇందులో నగ్నంగా నటించినందుకు మీకేం బాధగా అనిపించలేదా? ఎవరి కోసం నటించారు? మీ తల్లిదండ్రులకు తెలిసే నటించారా? అనే ప్రశ్న ఎదురవగా ఆమె సంచలన విషయాలు తెలియజేసింది.

హీరోయిన్ అవుతానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. అలాంటిది హీరో అలాగే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పార్దిబన్ చెప్పిన మేరకు ఆయన కోసమే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో న్యూడ్ సీన్ లో నటించానని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆయనే ఈ సినిమాలో ఒక న్యూడ్ సీన్ ఉంటుందని, ముందుగానే చెప్పి తనను అలాగే తన తల్లిదండ్రులను కూడా ఒప్పించారు అని అందుకే ఆయన కోరిక మేరకు ఈ సినిమాలో న్యూడ్ గా నటించాను అంటూ తెలిపింది ఈ హాట్ బ్యూటీ.

https://www.instagram.com/p/CYtYOVXvD8E/?utm_source=ig_web_button_share_sheet

 

 

Read more RELATED
Recommended to you

Latest news