బిగ్‌బాస్ ఫేం శుభ‌శ్రీ కారుకి ప్ర‌మాదం.. మద్యం మ‌త్తులో..?

-

బిగ్‌ బాస్ ఫేం, న‌టి శుభ‌శ్రీ కారుకి పెద్ద ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. మద్యం మ‌త్తులో బైక్ నడుపుతూ ఓ వ్య‌క్తి శుభ‌శ్రీ కారును ఢీ కొట్టాడు. అయితే బైక్ చాల వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు ముందు భాగం ఫ్యామేజ్ అయ్యింది. ముందు ఉండే బంపర్ మొత్తం ఊడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో కారులోని వారంద‌రూ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తుంది.

నాగార్జున సాగర్‌ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. అయితే బిగ్‌ బాస్ సీజన్ 7 ద్వారా అభిమానులకు దగ్గర అయిన శుభ‌శ్రీ ఇప్పుడు తెలుగు సినిమాల్ మంచి అవకాశాలు అందుకుంటుంది. అయితే ఒడిశాకు చెందిన శుభ‌శ్రీ కి మొదటి నుండే మోడలింగ్ అలాగే నటన అంటే ఇష్టం ఉండటంతో టాలీవుడ్ లోకి ఏంటీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత అమ్మడి ఫిట్ మారింది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news