ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎలా మారిపోతుందో ఎవరిని చెప్పలేమని చెప్పవచ్చు.. కొంతమంది అతి తక్కువ సమయంలోనే స్టార్ పొజిషన్లో ఉండవచ్చు..మరి కొందరు మాత్రం కొన్ని ఏళ్ల పాటు స్టార్డమ్ గుర్తింపు కోసం చాలా ట్రై చేసిన గుర్తింపు పొందలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పరిస్థితి మరొక లాగా ఉంటుందని చెప్పవచ్చు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో బోల్డ్ పాత్రలు చేసి ఆ తరువాత ఏ అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డ ఒక నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బోల్డ్ నటి.. కెరియర్లో కష్టాలను చెప్పి ఏడ్చేసిన నటి జ్యోతి..!!
-