బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివలి ఈస్ట్ ఏరియాలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. 2017లో అక్షయ్ కుమార్ ఈ అపార్ట్‌మెంట్‌ను 2.37 కోట్లకు కొనుగోలు చేశారని తెలిసింది. ఇప్పుడు దానిని రూ.4.35 కోట్లకు విక్రయించారు.
రెండు నెలల క్రితం తన మరో అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ విక్రయించారు. ఆ ప్లాట్‌ను 2017లో రూ.2.38 కోట్లకు కొనుగోలు చేసి 2025 జనవరిలో దానిని రూ.4.25 కోట్లకు అమ్మేశారు. ఐతే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివలి ఈస్ట్ ఏరియాలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన అంశం పై రక రకాలుగా వార్తలు వస్తున్నాయి.