దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లకు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ కు చెందిన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లపై కేసు నమోదు అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
తమ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తరుణంలోనే… టాలీవుడ్ కు చెందిన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లపై కేసు నమోదు అయింది. మరి దీనిపై టాలీవుడ్ కు చెందిన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవతారో చూడాలి.