మంచు కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. రెండు కేసులు బుక్ చేశారు చంద్రగిరి పోలీసులు. చంద్రగిరిలో మంచు ఫ్యామిలీ పై రెండు కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. డెయిరీ ఫాం గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదులు చేసిన ఆధారంగా రెండు కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక’లతో పాటు మరో ముగ్గురు పై కేసులు నమోదు కావడం జరిగింది.
తనపై తన భార్య మౌనిక లపై దాడికి ప్రయత్నించారని రాత్రి మనోజ్ ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబు పిఏలతో పాటు MBU సిబ్బంది 8 మంది పై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. దీంతో… ఈ రెండు కేసులపై పోలీసులు విచారణ చేయనున్నారు.
మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో కింది వారిపై కేసులు..
A-1. మనోజ్,
ఎ-2.మౌనిక
ఎ-3.రెడ్డి,
A-4.పళని రాయల్,
ఎ-5.పవన్
మనోజ్ ఫిర్యాదుతో కింది వారిపై కేసులు…
A-1. విజయ్ సింహా,
A-2. సురేంద్ర,
ఆ-త్రి బాలాజీ,
A-4.సారధి,
A-5. కిరణ్,
ఆ-6. రవి శేఖర్,
అంటే 7. హేమాద్రి,
A-8. జిమ్ చంద్రశేఖర్,
ఆ-9. మావ్స్ మనీ