నేను నిందితుడిని మాత్రమే.. నిర్దోషిగా బయటికొస్తా – జానీ మాస్టర్

-

నేను నిందితుడిని మాత్రమే.. నిర్దోషిగా బయటికొస్తా అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. అయితే… ఛార్జ్‌షీట్ దాఖలు కావడంపై జానీ మాస్టర్ స్పందించారు. నేను నిందితుడిని మాత్రమే.. నిర్దోషిగా బయటికొస్తానని అంటున్నారు జానీ మాస్టర్.

Chargesheet against Johnny Master in seual assault case against lady choreographer

న్యాయస్థానం మీద నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానుల ప్రేమ తనపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఓ వీడియో విడుదల చేశారు జానీ మాస్టర్.

Read more RELATED
Recommended to you

Latest news