బాలయ్య బెస్ట్ మూవీస్ లలో డాకు మహారాజ్ ఒకటి : డైరెక్టర్ బాబీ

-

బాలయ్య బెస్ట్ మూవీస్ లలో డాకు మహారాజ్ ఒకటి అని ఆ చిత్ర డైరెక్టర్ బాబీ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ లో డాకు మహారాజ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాకు చాలా ఫంక్షన్లుంటాయి. అనంతపురంలోనే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నాం. కానీ తిరుపతిలో చోటు చేసుకున్న ఘటనతో అక్కడ ఈవెంట్ చేయలేదు. బాబీ డియోల్ ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు.

భరత్ గారు అంటే చాలా భయం. నా లైఫ్ లో నేను తీసిన బెస్ట్ సినిమా అని గర్వంగా చెబుతాను. బాబీ డియోల్ విలన్ గా కరెక్ట్ అని బాలయ్య బాబు చెప్పారు. రెండు రోజుల తరువాత వెళ్లారా..? చెప్పిన కొద్ది రోజులకే యానిమల్ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయింది. డేట్స్ వస్తాడో.. రాడో ముందే పంపించాడు. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం అని చెప్పాలి. బాలయ్య బాబు ను అందంగా చూపించాలని సైన్యంలో యుగేందర్ గారు అద్భుతంగా చూపించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news