రిలీజ్ బిజినెస్ : దర్బార్ ఎంత వస్తే హిట్ ఎంత వస్తే ప్లాప్ ??

-

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటుందో అంతే క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇది తిరుగులేని మార్కెట్ ఉంది. దీంతో సినిమాతో సంబంధం లేకుండా రజనీకాంత్ చేస్తున్న ప్రతి సినిమాకి రోజురోజుకీ క్రేజ్ మరింత పెరుగుతోంది. అలాగే బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో తాజాగా ఇటీవల మురగదాస్ దర్శకత్వంలో నటించిన క్రేజీ మూవీ దర్బార్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి పేరు రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియాల వారీగా ‘దర్బార్’ ప్రీ రిలీజ్ బిజినెస్:

నైజాం – 5.2 కోట్లు
సీడెడ్ – 3.1 కోట్లు
ఆంధ్ర – 6.2 కోట్లు

ఆంధ్ర – తెలంగాణ టోటల్ : 14.5 కోట్లు

దీని ప్రకారం దర్బార్ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 15 కోట్ల పైన కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చి పెడతాయి. దీంతో కొద్దిగ దగ్గరలో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చే ఈ విధంగానే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news