బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా ఓ మగ బిడ్డకు జన్మనించిందట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఏడు నెలల గర్భం తర్వాత రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే తల్లిదండ్రులు అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఫిబ్రవరిలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ విషయాన్ని తెలిపింది. అంటే సెప్టెంబర్‌లో దీపిక డెలివరీ కావాల్సి ఉంది. కానీ… ఏడు నెలల గర్భం తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనించిందట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.