పిచ్చేక్కిస్తున్న దీపికా ప‌దుకొనే.. నీటి అడుగు భాగంలో అందాల ఆర‌బోత

-

భార‌త‌దేశ సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరోయిన్ ల‌లో దీపికా ప‌దుకొనే ముందు వ‌రుస‌లో ఉంటుంది. తాను చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుని అంద‌నంత ఎత్తుకు వెళ్లిపోయింది. అలాగే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. అందాల ఆరబోత‌లోనూ ఈ భామ వెన‌క‌డుగు వేయ‌దు. కుర్ర‌కారును పిచ్చేక్కించేంత‌గా ఆందాల‌ను ఆర‌బోస్తుంది. ఒక్కోసారి త‌న ఫోటోల‌తో వివాదాల‌ను కూడా మెడ‌కు పెట్టుకుంటుంది.

ఇటీవ‌ల దీపికా ప‌దుకొనే హీరోయిన్ గా గేహ్రైయాన్ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో రోమాన్స్ మ‌తిమీరి ఉండ‌టం వ‌ల్ల‌.. అనేక మంది విమ‌ర్శించారు. కానీ దీపికా ప‌దుకొనే విమ‌ర్శ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోదు. అయితే తాజా గా దీపికా ప‌దుకొనే స్విమ్ సూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆరెంజ్ క‌ల‌ర్ స్విమ్ సూట్ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో త‌న అందాల‌ను ఆర‌బోస్తుంది.

మ‌త్తెక్కించే చేపుల‌తో యువ‌త‌కు మెంట‌ల్ ఎక్కించేలా ఉంది. 36 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చినా.. పెళ్లి అయినా.. అందంలో ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. మ‌రి కొంద‌రు గేహ్రైయాన్ సినిమాలోనే అందాల‌తో ఆగం చేసింది.. ఇప్పుడు ఈ స్విమ్ సూట్ లో అందాల‌తో యువ‌త‌కు నిద్ర పొనివ్వ‌డం లేద‌ని అంటున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version