‘దేవర’ షూట్‌లో NTR.. లుక్ వైరల్

-

జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది.

Devara Jr NTR’s LEAKED Clip From Shooting Location Suddenly Goes Viral On Social Media

ఈ సందర్భంగా షూటింగ్ సెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు మేకర్స్ షేర్ చేశారు. గత రెండు రోజులుగా ఓ సాంగ్ షూట్ జరుగుతున్న నేపథ్యంలో…. ఈరోజు ఉదయం… జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వీడియో వైరలయింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో రింగులో జుట్టు వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్… మెరూన్ కలర్ షర్టులో మెరిశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news