టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీ

-

టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు అల్లుడికి ఊహించిన షాక్‌ తగిలింది. టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీకి గురైంది. నిమిషాల వ్య్యవది లో porsch కారును దొంగ ను పట్టుకున్నారు పోలీసులు. “ఆకాష్ అంబానీ పి ఎ అంటూ పోలీసులకు దబాయింపు చేశారు దిల్ రాజు అల్లుడు కారు దొంగతన చేసిన వ్యక్తి. ‘హృతిక్ రోహన్ నా పీఏ..” అంటూ రుబాబు చేశాడని సమాచారం అందుతోంది.

Dil Raju Son in Law Car Was Stolen
Dil Raju Son in Law Car Was Stolen

ఒక్క మంత్రి పిక్ అప్ కొరకు కారు తీసుకొని పోతున్నానని కూడా చెప్పాడట ఆ దొంగ. కారు దొంగ కుటుంబ సభ్యులను కాంటాక్ట్ చేసిన పోలీసులు…అతన్ని పట్టుకున్నారు. అయితే.. మతి స్థిమితం లేకుండా హాస్పిటల్ చికిత్స పొందుతూ తప్పించుకొని బయటకు వచ్చిన యువకుడు… టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు అల్లుడు కారు చోరీ చేశాడట. ఈ తరుణంలోనే.. ఖరీదైన కారు చోరీ చేసి షికార్లు చేస్తున్నాడట. అయితే.. దిల్ రాజు అల్లుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు… ఆ దొంగను అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news