నా అవసరం వాళ్ళకు, వాళ్ల అవసరం నాకుంది .!

-

సినిమా ఛాన్స్ ల కోసం  అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో  గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు

woman was tortured and molested while her father was killed

చాలా మంది అమ్మాయిల తమ కెరియర్ కోసం  లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. అందుకే అడగగానే కమిట్ మెంట్ కు ఒకే అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ లు  టాలెంట్ ను మాత్రమే చూసి అమ్మాయిలను ఎంపిక చేస్తున్నారు.

కాని కొంత మంది దర్శకులు  మాత్రం చిలక్కొట్టుడు మాత్రం ఆపడం లేదట. కామెడీ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వెరైటీ సినిమాలు తీసే డైరెక్టర్ మాత్రం పాత అలవాటు ప్రకారం కొత్త అమ్మాయిలను ఎంపిక చేసుకోవడం కోసం ఇంకా ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ ఇంటర్వ్యూ లను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడట. అప్పట్లో ఓ యంగ్ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించినా కూడా ఈ రసిక రాజా తన పని తాను చేసుకుంటూ వెళ్లి పోతున్నాడట. ఇదేంటని కొద్ది మంది అడిగితే నా అవసరం వాళ్ళకు, వాళ్ల అవసరం నాకుంది అంటూ తాపీగా చెప్పాడట.

Read more RELATED
Recommended to you

Latest news