Disha Patani : వైట్ శారీలో దిశా పటానీ టెంప్టింగ్ పోజులు

-

బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ మరోసారి సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ విసిరింది. తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో మెరిసిపోయింది. అచ్చం దేవకన్యలా హొయలు పోతూ నెట్టింట తన అందాల జాతరతో రచ్చ చేస్తోంది. నడుం వొంపులు చూపిస్తూ క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దిశా ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. హాట్ బాంబ్ దిశా అంటూ ఫైర్ ఎమోజీస్ పెడుతున్నారు. దిశా ఐ లవ్యూ అంటూ ప్రేమను కురిపించేస్తున్నారు. దిశా తన ఫ్యాన్స్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక దిశ సినిమాల సంగతికి వస్తే ప్రభాస్తో కలిసి కల్కి మూవీలో నటిస్తోంది. ఇవే కాకుండా యోధ, మలంగ్ -2, వెల్కమ్ టు ద జంగిల్తో పాటు తమిళ హీరో సూర్యతో కలిసి నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తూ ఫ్యాన్స్ను ఖుష్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news