Disha Patani : అందాలతో కైపెక్కిస్తున్న దిశా పటానీ

-

DishaPatani : ప్రముఖ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ గా అందాలను ప్రదర్శిస్తూ నేటిజెన్లలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ విదితమే.

DishaPatani

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ సుందరి.. ఆ తర్వాత బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది.సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

DishaPatani

తాజాగా ఈ బ్యూటీ తన వెరీ హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, నెట్టింట అగ్గి రాజేసింది. ఎద అందాలతో పాటు కంప్లీట్ బాడీ పార్ట్స్ క్లియర్ గా కనబడేలా డ్రెస్సు ధరించి ఫోజులు కొడుతోంది. ఆ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దిశా పటానీ ఫోజులు చూసి నెటిజన్లు ‘హాట్ నెస్ కు కేరాఫ్ దిశ’ అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version