DJ Tillu: తెలంగాణ, ఏపీలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం

-

DJ Tillu:  డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ గొప్ప మనసు చాటుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ. తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ.

DJ Tillu fame Siddu Jonnalagadda announced Rs 30 lakh financial assistance to Telugu states

ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరద బాధితులకు ఆర్థిక సాయం డీజే టీల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ పై ప్రశంసలు కురుస్తున్నాయి. యంగ్‌ హీరో అయినప్పటికీ.. సాయం చేశాడని అతను గొప్పొడు అంటున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరి కంటే ముందు తన ఉదారత స్వభావాన్ని చాటుకున్నారు.భారీ వర్షాలకు నష్టపోయిన రెండు రాష్ట్రాలకు తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. ఎన్టీఆర్‌తో పాటే యంగ్ హీరో విశ్వక్ సేన్ ‌కూడా రూ.5లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version