హీరో కృష్ణ అమితంగా తినే ఆహారం ఏమిటో తెలుసా..?

-

సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 80 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సినిమాలకు , రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణ మహేష్ బాబు సినిమాలు విడుదల అయితే చాలు సినిమాలను మరింత ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే తాజాగా కృష్ణ తన ఆహారపు అలవాట్ల గురించి పలు రహస్యాల గురించి తెలియజేశారు. కృష్ణ పని లేకుండా బయటికి అసలు వెళ్లే వారు కాదట. ఎక్కువగా రెస్టు తీసుకుంటారని ఆయన తెలియజేశారు. కొన్ని దశాబ్దాలుగా తన బరువు 76 హీరోలే అని తన బరువు ఎప్పటికీ మారదు అని తెలియజేశాడు.Happy Birthday Ghattamaneni Krishna: Interesting facts about the super star of Tollywood | Telugu Movie News - Times of India

- Advertisement -

దేవుడి దయవల్లనే ఒకే ఒక్క బరువుతో ఇలానే ఉన్నానని ఇందుకోసం తనను ప్రత్యేకంగా వ్యాయామాలు చేయడం వల్ల జాగ్రత్తలు తీసుకోవడం వంటివి అసలు చేయనని తెలియజేశారు. ప్రస్తుతం తాను ఖాళీగా ఉన్నందువల్ల ఎక్కువగా యోగా , వాకింగ్ వంటివి మాత్రమే చేస్తున్నానని కృష్ణ తెలిపారు. సినిమాలు చేసే సమయంలో వర్క్ చేయడమే వ్యాయామంగా ఉండేదని తెలియజేశారు. కృష్ణ అప్పట్లో 17 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయని తెలిపారు.Hyderabad: Telugu superstar Mahesh Babu celebrate birthday of his father, veteran Telugu actor Krishna in Hyderabad. #Gallery - Social News XYZ

అల్లూరి సీతారామ రాజు చిత్రం విడుదలయ్యే వరకు ప్రతిరోజు అన్ని గంటలు పనిచేసేవారు అని కృష్ణ తెలియజేశారు. అయితే అల్లూరి సీతారామ రాజు చిత్రం విడుదలైన తర్వాత.. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే పని చేసేవాడిని తెలిపారు. దశాబ్దాల నుంచి తన వ్యాయామం ఇదే అని తెలియజేశారు. నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్ళు తాగుతాం అని ఆ తర్వాత ఒక గంట సమయం గ్యాప్ తీసుకొని ఏదైనా జ్యూస్ తాగుతానని.. స్నానం చేసిన తర్వాత టిఫిన్ తింటానని కృష్ణ తెలియజేశారు. ఎక్కువగా ఇడ్లీ, దోశ తాను ఇష్టంగా తింటాను అని కృష్ణ తెలిపారు. ఇక ఆ తర్వాత 11 గంటల సమయంలో మజ్జిగ తాగి మధ్యాహ్నం బాగ భోజనం తింటానని తెలిపారు. ఇక రాత్రి సమయాలలో ఎక్కువగా జున్ను, చపాతీ కర్రీ వంటివి తింటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...