Double ISMART Teaser: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్ కు ముహుర్తం ఫిక్స్

-

Double ISMART Teaser:  రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్​తో మెప్పించిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ ఊర మాస్ హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్​తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యాడు.

ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్​గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చేయబోతున్నారు. ఈ చిత్రం 2023 జులై 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జులై 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. రామ్​.. డబుల్​ ఇస్మా ర్ట్​ వరల్డ్​లోకి పూర్తిగా ట్రాన్స్​ఫర్మేషన్​ అయిపోయాడు. అయితే.. తాజాగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి అదిరిపో యే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ను మే 15వ తేదీన రిలీజ్‌ చేయనుందట ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version