హీరో మహేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. హీరో మహేష్ బాబుకుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్ సూరన గ్రూపు వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గత వారం రెండు రోజుల పాటు సాయి సూర్య డెవలపర్స్ సురాన గ్రూపులో ఈడీ సోదాలు నిర్వహించింది.

సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్ల రూపాయల నగదు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రకటనలో నటించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. మూడున్నర కోట్ల రూపాయలు నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయల ఆర్జిఎస్ ట్రాన్స్ఫర్ జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఈ తరుణంలోనే హీరో మహేష్ బాబుకుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీన హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది.