రంగంలోకి జగన్ మోహన్ రెడ్డి దిగుతున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ వైసీపీ కీలక సమావేశం ఉండనుంది. నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరుగనుంది. ఇవాళ ఉ.11 గంటలకు జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం ఉంటుంది.

జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటాలపై సుదీర్ఘంగా చర్చించనుంది పీఏసీ. ఇటీవల పీఏసీలో 33 మంది నాయకులను సభ్యులుగా నియమించారు వైఎస్ జగన్.
- నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం..
- ఉ.11 గంటలకు జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం
- జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటాలపై సుదీర్ఘంగా చర్చించనున్న పీఏసీ
- ఇటీవల పీఏసీలో 33 మంది నాయకులను సభ్యులుగా నియమించిన వైఎస్ జగన్