నటి కల్పికపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు

-

Gachibowli police -actress Kalpika:  టాలీవుడ్ నటి కల్పికకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా నటి కల్పికపై కేసు నమోదు చేసారు గచ్చిబౌలి పోలీసులు. గత నెల 29న ప్రిజం పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించింది కల్పిక. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినందుకు ఫిర్యాదు చేసింది ప్రిజం పబ్ యాజమాన్యం.

Gachibowli police have registered a case against actress Kalpika
Gachibowli police have registered a case against actress Kalpika

పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అంటూ టాలీవుడ్ నటి కల్పికపై ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో నటి కల్పికపై కేసు నమోదు చేశారు పోలీసులు. 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా టాలీవుడ్ నటి కల్పికపై కేసులు నమోదు చేశారు పోలీసులు.ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news