” గాండీవధారి అర్జున” టీజర్ విడుదల.. అదరగొట్టిన వరుణ్ తేజ్

-

 

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. గని సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో తెరకెక్కిస్తారు అనే సందేహం అభిమానులలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం హీరో వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ” గాండీవధారి అర్జున” అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా… మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇవాళ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక టీజర్ లో వరుణ్ తేజ్ చాలా ఎనర్జిటిక్ హీరోగా కనిపించాడు. అలాగే సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్గా మనకు అనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news