గంగూలీ కి కీలక పదవి దక్కింది. మరోసారి ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ నియామకం అయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు గంగూలీ. తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన దాదా… ఇప్పుడు మళ్ళీ నియామకం అయ్యారు.

దింతో ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ నియామకం అయ్యారు. తిరిగి ప్యానెల్ మెంబర్ గా చేరారు వీవీఎస్ లక్ష్మణ్. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
- మరోసారి ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ నియామకం
- మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్న గంగూలీ
- తొలిసారి 2021లో క్రికెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన దాదా
- తిరిగి ప్యానెల్ మెంబర్ గా చేరిన వీవీఎస్ లక్ష్మణ్