లవర్‌ ను వాడుకుని వదిలేసిన రాజ్‌తరుణ్‌…11 ఏళ్ల పాటు ?

-

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసి… నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేఆరు లావణ్య. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ….11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను… గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడని ఆగ్రహించింది.

Rajtarun who left his lover for 11 years

3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు….రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని మండిపడింది. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి….నాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది లావణ్య. గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు… అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news