గోపీచంద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..కొత్త మూవీ వచ్చేస్తోంది

-

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఈ  యంగ్ హీరో గోపీచంద్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా రోజుల తర్వాత గోపీచంద్ మరో సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న #Gopichand33 వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతోంది.

Gopichand 33 First look and glimpse from Sankalp Reddy's 7th-century epic out now
Gopichand 33 First look and glimpse from Sankalp Reddy’s 7th-century epic out now

కాగా, ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో గోపీచంద్ లుక్ ను రివిల్ చేస్తూ చిత్ర బృందం తాజాగా గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ వారియర్ గా కనిపిస్తారని పేర్కొన్నారు. ఒక చారిత్రక ఇతిహాసం రూపొందుతుందని రాసుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో నటించే మరికొంతమంది నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news