ముదురు పాప లేత అందాలతో రెచ్చ గొడుతున్నదిగా!

-

దేశ ముదురు సినిమా లో హన్సిక ను చూసిన అప్పటి ఏజ్ కుర్రాళ్లకు నిద్ర పట్టలేదు అంటే అతిశయోక్తి కాదేమో. చాలా చిన్న వయస్సు లో పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. ముందుగా తెలుగు సినిమా లలో చేసిన హన్సిక క్రమంగా తమిళ సినిమా పైపు వెళ్ళిపోయింది. అక్కడ అమ్మడికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

గతంలో కాబోయే భర్త సోహైల్‌ కథురియా ఈఫిల్‌ టవర్‌ వేదికగా లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. రీసెంట్ గా ఇప్పుడు మ్యారేజ్‌ అయ్యాక హనీమూన్‌ కూడా పారిస్‌కి వెళ్ళింది  ఈఫిల్‌ టవర్‌ ముందు దిగిన ఫోటోలను పంచుకుంది హన్సిక చేతిలో ప్రస్తుతం సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ ఏడాది `మహా` సినిమాతో మెరిసిన హన్సిక ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలతో బిజీగా ఉంది.

తెలుగులో ఆమె `105మినిట్స్` సింగిల్‌ కట్‌ మూవీ చేస్తుంది. ఇండియన్‌ సినిమాలోనే ఇదొక ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం. దీంతోపాటు `మై నేమ్‌ ఈజ్‌ శృతి` అనే మరో సినిమాలో నటిస్తుంది. ఇక ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోవడం ఈ భామకు అలవాటైయింది. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళు కు నిద్ర లేకుండా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version