Hari Hara Veera Mallu Trailer: హరి హర వీరమల్లు ట్రైలర్.. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క జాతరే

-

Hari Hara Veera Mallu Trailer:  పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

Hari Hara Veera Mallu Trailer:
Hari Hara Veera Mallu Trailer:

హరిహర వీరమల్లు ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ సినిమా ట్రైలర్ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా ఈ సినిమా ట్రైలర్ డ్యూరేషన్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో ఈ ట్రైలర్ను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ నటనకు ఫిదా కావాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాగా ఈ సినిమా ఈనెల 24వ తేదీన రిలీజ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news