HariHaraVeeraMallu : వస్తున్నా మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో!

-

HariHaraVeeraMallu Teaser Out Soon: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ముందుకు ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

HariHaraVeeraMallu Teaser Out Soon

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. ఇందులో పవన్ విరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం.

కాగా, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా ‘హరి హర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news