మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న హెబ్బాపటేల్

నా పేరు కుమారి.. నా వయసు 21.. ఐయామ్ ఏ ఫీమేల్ అంటూ క్యూట్ డైలాగులతో ఆకట్టుకున్న పిల్ల గుర్తుకుంది కదా.. హా ఆమెనే హెబ్బా పటేల్. మొదటి సినిమాతోనే రచ్చరచ్చ చేసింది.రచ్చరచ్చ చేసింది. ఈ సినమాలో ఈ భామ చేసిన హాట్ సన్నివేశాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు దక్కాయి.

కాకపోతే ఆ స్థాయిలో మళ్లీ హిట్ రాలేదు. దీంతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఈ పిల్ల చేసిన ఎక్కువ సినిమాలు రొమాన్స్ ఉన్న పాత్రలే కావడంతో అలాంటి పాత్రలే తన వద్దకు వచ్చాయి. ఇక అలాంటి సినిమాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే కొత్త హీరోలతో కూడా చేస్తూ యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేయడంతో ఈ బ్యూటీకి కుర్రకారు కూడా బాగానే ఫిదా అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తన యద పరువాలను ఆరబోస్తూ.. ఇన్ స్టా గ్రామ్ ను షేక్ చేస్తోంది. టాప్ లెస్ బికినీ, ప్యాంట్ లెస్ టాప్ లతో ఫోజులు ఇస్తూ.. మతులు పోగొడుతోంది. ఇక ఈ భామ లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. మరి మీరు కూడా చూసేయండి.